ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల నియామక పరీక్ష ప్రాథమిక కీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో జనవరి 3వ తేదీలోగా తెలియజేయవచ్చు.
త్వరలో ఫలితాలతో పాటు తుది కీ వెల్లడి కానుంది. ఈ పరీక్ష డిసెంబర్ 31న జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయక(ఏహెచ్ఎ) ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్:
Raise Your Objection On Key( Link)
0 comments:
Post a Comment