AP AHA Result:
* మొత్తం 1,896 ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక సహాయకుల నియామక పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్ష డిసెంబర్ 31న జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయక(ఏహెచ్ఎ) ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఈ క్రింది విదంగా ఫలితాలు పొందండి :
- ముందుగా మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయండి
- మీ మొబైల్ నెంబర్ నమోదు చేయండి
- సెక్యూరిటి కోడు నమోదు చేసి మీ ఫలితాలు పొందండి
0 comments:
Post a Comment