Dr KKR Free Education Trust Notification

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతరులకు ముఖ్యంగా వేలాదిమంది నా పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి
అందరికి నమస్కారం

నా పేరు డాక్టర్ కొసరాజు కోటీశ్వరరావు (Dr.KKR), రెండు తెలుగు రాష్ట్రాలలో నేను గత 48 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను. స్కూల్స్ కాలేజీలు

2. వేలాదిమంది నా పూర్వ విద్యార్థులు విదేశాలలో, అంతకంటే ఎక్కువ ముంది ఇండియాలో ఉన్నతమైన స్థానాలలో ఉద్యోగం, వ్యాపారం, పరిశ్రమల రంగాలలో బాగా స్థిరపడి ఉన్నారు నేను నా జీవితంలో సాధించిన ముఖ్యమైన విజయం ఇదే.

3. 2023లో నేను "డాక్టర్ కేజేఆర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్" అనే సంస్థను స్థాపించాను. కులమత ప్రసక్తులు లేకుండా సంఘంలోని నిరుపేద విద్యార్థులకు సుమారు పది సంవత్సరాలు. పాటు ఉచిత విద్య అందిద్దామని ఈ ట్రస్టు నెలకొల్పాను, మొదటి ఐదు సంవత్సరాలు 8th, 9th, 10th ఇంటర్ రెండేళ్లు +1,92 నా దగ్గరే ఉండి చదువుకుంటారు. ఆ తరువాత మరో ఐదు సంవత్సరాలు బ్యాంక్స్ ఇచ్చే ఎడ్యుకేషనల్ లోన్స్ ద్వారా చదువు కొనసాగిస్తారు.

4. 250 మంది ఆడపిల్లలు, 250 మంది మగపిల్లలు ఈ ట్రస్టులో చదువుకుంటారు. ప్రతి సంవత్సరం 950 మంది ఆడపిల్లలను 50 మంది మగ పిల్లలను రెండు టెస్టుల ద్వారా సెలెక్ట్ చేసుకుని వీరికి మొదటి ఐదు సంవత్సరాలు IIT ఫౌండేషన్తో చదువు బాధ్యతలను ఈ ట్రస్టు తీసుకుంటుంది, ఐదు సంవత్సరాలలో ఈ ట్రస్ట్ పిల్లలు సుమారు 500 మందికి నేను సుమారు నాలుగు నుండి ఐదు కోట రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను. నాకు ఈ రోజు ఇంత డబ్బు ఖర్చు చేయగల శక్తిని ఇచ్చింది నా పూర్వ విద్యార్థులు మరియు నాపై విశ్వాసం ఉంచి నా వద్ద తమ పిల్లలను చేర్చిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఉన్నతిలో వారి ప్రమేయం ఉన్నది.

5. నాకు ఈ స్థానాన్ని కల్పించిన ఈ సొసైటీలో ముఖ్యంగా నిరుపేద పిల్లలకు ఈ ఉచిత విద్యా కార్యక్రమాన్ని ఈ ట్రస్టు ద్వారా' గివింగ్ బ్యాక్ టు సొసైటీ" అనే భావనతో ఎవరు నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ ఈ ట్రస్టును నడపడానికి సంకల్పించాను.

6. 2023 జులై నుండి 41 మంది ఆడపిల్లలకు ఆగిరిపల్లిలోని హ్యాపీ వ్యాధి స్కూల్ ప్రక్క క్యాంపస్ లో, 40 మంది మగపిల్లలు గుంటూరులోని మా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ హాస్టల్ క్యాంపస్ లో మొదటి బ్యాచ్ పిల్లలకు క్లాసులు మొదలెట్టి Bth, 9th క్లాసులలో వీరికి అడ్మిషన్ ఇచ్చి IIT ఫౌండేషన్ మరియు వారి 19th క్లాసులో సిలబస్ కూడా కవర్ చేస్తూ పాఠాలు చెబుతున్నాము.

7. IIT. NIT. IIIT, BITS, INTU MEDICAL, ప్రతిష్టాత్మకమైన ప్రొఫెషనల్ సంస్థలలో అడ్మిషన్ సాధించడం, డిగ్రీ పొంది తద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించడం మరలా పేదరికం వారిదరిని చేరకుండా ఒక చక్కని జీవితానికి బాట ఏర్పరుచుకోవడం.

ఇప్పుడు 2024 సంవత్సరానికి గాను రెండో బ్యాచ్ 50 మంది ఆడపిల్లలు 50 మంది మగ పిల్లలు తీసుకోవడానికి టెస్టులు పెడుతున్నాము. 6th, 7th, 8th,9th చదివిన. లేక చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఈ ట్రస్టుకు అర్హులు, వీరికి చదువుపై ఆసక్తి ఉండాలి, ఫోకస్ లో శ్రద్ధగా క్లాసులలో పాఠం విని ఇష్టపడి కష్టపడి చదివే దీక్ష

9. టెస్ట్ -1.....11-01-2024న తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఏ బ్రాంచిలో నైనా 10 AMకు ఉంటుంది. సరీక్ష వ్యవధి 90 నిమషాలు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ప్రశ్న పత్రం ఉంటుంది. ఈ టెస్ట్-1 మార్కులు ఆధారంగా 400 ఆడపిల్లలను 400 మగ పిల్లలను సెలెక్ట్ చేస్తారు. టెస్ట్-1 11-01-2024న రాయలేని వారు ఇంకా బాగా రాష్ట్రాల అని బాగా ప్రిపేర్ అయినవారు ఇదే టెస్ట్-1 ని 05-05-2024 న అవే వెన్యూలలో రాయవచ్చు. టెస్ట్-1 ఆధారంగా సెలెక్ట్ చేసుకోబడిన 400 మంది ఆడపిల్లలను 400 మంది మగ పిల్లలు, 15 రోజులు పాటు

మా హాస్టల్ లో జరిగే టెస్ట్-2 కోసం ట్రైనింగ్ 20-05-2024 న హాస్టల్ కు లగేజ్ రావాలి, ఆడపిల్లలు కృష్ణాజిల్లా గూడవల్లి లోనికి ఏ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ హాస్టల్ 400 మంది మర 1 పిల్లలు గుంటూరులోని డాక్టర్ కికిఆర్ గౌతమ్ స్కూల్ హాస్టల్ క్యాంపస్  లోను ఈ 15 రోజులు పాటు ట్రైనింగ్ తీసుకుని టెస్ట్-2 రాయాలి. ఈ టెస్ట్-2
ఆధారంగా 50 మంది ఆడపిల్లలను 50 మంది మగ పిల్లలను సెలెక్ట్ చేస్తారు. ఇక ఆపై 50 మంది అడపిల్లలను ఆగిరిపల్లి డాక్టర్ కెకేఆర్ హ్యాపీ వ్యాలి స్కూల్ క్యాంపస్ లో.ప్రక్కన ఈ ట్రస్ట్ పిల్లల కోసం కట్టిన భవనంలో వారి ఉచిత విద్య కార్యక్రమం
ఉంటుంది. 50 మంది మగపిల్లలు 8th, 9th, 10th గుంటూరులో మా డాక్టర్ కేకేఆర్
గౌతమ్ స్కూల్ క్యాంపస్ లో చదివి ఇంటర్ రెండేళ్లు ఆగిరిపల్లి హ్యాపీ వ్యాలీ స్కూలు ఆవరణ ప్రక్కన వీరి కోసం కట్టిన వేరే బిల్డింగులో ఈ ట్రస్ట్ ఇచ్చే ఉచిత విద్యను కొనసాగిస్తారు.

10. ఈ విన్నపాన్ని చదువుతున్న నా పూర్వ విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు గాని ని ఇతరులు ఎవరైనా చేయవలసినది నేను మిమ్మల్ని కోరుతున్నది ఒకటే, మీ బంధువుల్లో గాని స్నేహితుల్లో గాని తెలిసిన వారిలో గాని ఎవరైనా నిరుపేద పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ ట్రస్ట్
గురించి చెప్పి ఈ టెస్ట్-1 -1 కు పంపిస్తే చాలు, నాకు. ఏమీ మాట సహాయం చాలు, ఈ మెసేజ్ మీ గ్రూపులో ఉన్న మీ స్నేహితులకి బంధువులకి పంపించి ఈనా
విన్నపాన్ని మరికొంతమందికి చేరే సహాయం చేయగలరని మీ అందర్నీ మరీ మరీ కోరుతున్నాను.

మనం ఇతరులకు మంచి చేసినా, చెడు చేసినా అది ఏనాటికైనా ఎన్నో రెట్లు అయ్యి తిరిగి మనని చేరుతుంది. This in the few of nature ఇది ప్రకృతి ధర్మం. ఇది నమ్మి నేను ఈ ట్రస్ట్ 2 3. ఈ ట్రస్ట్ పెట్టాను. ఈ ట్రస్ట్ కు దీనిలోని వందలమంది నిరుపేద విద్యార్థులకు మీ అభినందనలు మీ ఆశీస్సులు

నమస్తే!-డాక్టర్ కేకేఆర్ (ఫౌండర్ చైర్మన్)

డాక్టర్ కేకేఆర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రస్టు

శ్రీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ విజయవాడ

For more details please contact

+919160100205,9390507603,7799979746

+917799979747,7799979748,7799979749.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top