Applications are invited from the eligible and interested candidates from the state of Andhra
Pradesh only to the post of AEE (Civil), AEE (Electrical) and Technical Assistant (Civil) on
Contractual basis through conducting written test. Last date for receipt of applications is
5
th January, 2024 a candidate should possess the requisite qualification as on the date of
notification.
The Endowments Department is not responsible for incomplete applications and once fee
paid shall not be refundable. The Endowments Department is having right to cancel the
notification / postpone the selections / Interviews / written tests if any, without any
intimation to the candidates on administrative reasons.
Persons professing Hindu Religion should only Apply.
DETAILS OF THE VACANT POSTS
i. Name of the post : AEEs(Civil) & - 35 vacancies
ii. Name of the post : AEEs No. of Posts (Electrical)- 05 vacancies
Total= 40 vacancies.
Eligibility for AEE(Civil)
Must possess B.E./B.Tech degree (Civil)/ of a university in India established or incorporated by or under a central Act, provincial Act or a State Act or an institution recognized by
the University Grants Commission or AMIE or an equivalent qualification.
Eligibility for AEE(Electrical)
Must possess B.E./B.Tech degree (Electrical) of a university
in India established or incorporated by or under a central Act, provincial Act or a State Act or an institution recognized by the University Grants Commission or AMIE or an equivalent qualification.
Remuneration (consolidated pay)
Rs.35000/- per month +(Annual increment Rs.1000/-)Extra Allowances: Rs.2000/- for travel allowance & Rs.1000/-phone charges
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దేవదాయ శాఖ (AP Endowments Department)లో.. ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2024, జనవరి 5 దరఖాస్తులకు చివరితేది.
మొత్తం ఖాళీలు - 70
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు
ముఖ్య సమాచారం :
అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్, రిక్రూట్‌మెట్ సర్వీస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జనవరి 05, 2024.
0 comments:
Post a Comment