కాలపరిమితి : 1 సంత్సరము, వయస్సు: జనరల్ 35 సంవత్సరములు, ఎస్.సి./ఎస్.టి./బి.సి. : 40 సంవత్సరములు,
ఎంపిక విధానం: తత్సమాన విద్యార్హత నందు పొందిన మార్కుల ప్రాతిపదికన, అదనపు విద్యార్హతలు మరియు సంబంధిత రంగం నందు అనుభవం ఆధారంగా. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారంను జిల్లా పౌర సరఫరాల కార్యాలయం నుండి 28-12-2023వ తేదీ నుండి పొంది మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ బయోడేటా, విద్యార్హత పత్రములు మరియు అనుభవ పత్రముల కాపీలతో దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా వారి కార్యాలయమునకు 04-01-2024వ తేది సాయంత్రం 5-00 గంటలలోపు (పనిదినముల యందు మాత్రమే) జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న మా కార్యాలయం నందు సమర్పించవలెను. గడువు మీరిన తరువాత వచ్చిన దరఖాస్తులను ఎటువంటి కారణం చూపకనే తిరస్కరించబడును మరియు ఏ కారణము చూపకనే పై ఖాళీలను రద్దు చేయుటకు కూడా జిల్లా కలెక్టర్, శ్రీసత్యసాయి మరియు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, విజయవాడ వారికి అధికారము కలదు.
తదుపరి సమాచారం కొరకు సంప్రదించండి
అసిస్టెంట్ మేనేజర్: 8500904985
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్:
0 comments:
Post a Comment