DMHO: ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర పోస్టులు

ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం... అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలోని డా.వైఎస్సార్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. ఆరోగ్య మిత్ర: 17 పోస్టులు

2. టీమ్ లీడర్: 02 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 19.

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్) / బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు ఆరోగ్య మిత్రకు రూ.15000. టీమ్ లీడరు రూ.18500.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులను జిల్లా కో-ఆర్డినేటర్ కార్యాలయం, డా. వైఎస్సార్ ఏహెచ్సీటీ, ప్రకాశం భవన్ ఎదురుగా, ఓల్డ్ రిమ్స్ క్యాంపస్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 06.01.2024.



వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి:

https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్:

https://t.me/apjobs9

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top