SSC GD 2024 : 10వ తరగతి అర్హతతో 50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈనెల 24న..

SSC GD Constable 2024 : 10వ తరగతి పాస్ అయితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అతిశయోక్తికాదు నిజమే..! ఎప్పటిలాగే ఈ సారి కూడా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ సిద్ధమవుతోంది. ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD Constable) నియామకాలకు స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఉండే వార్షిక క్యాలెండర్‌ ప్రకారం.. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నవంబర్‌ 24వ తేదీన ఈ నోటిఫికేషన్‌ వెలువడనుంది. అనంతరం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 నాటికి పూర్తవుతుంది.
గతేడాది నవంబర్‌ నెలలో ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(GD)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. ఇక.. ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే వారికి పదో తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. రిజర్వేషన్‌ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుంది.

ఎడ్యుకేషన్ న్యూస్
ఎడ్యుకేషన్
వరల్డ్ కప్
వార్తలు
సినిమా
ఎన్నికలు
లైఫ్‌స్టైల్
రాశి ఫలాలు
టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
బిగ్ బాస్
ఫోటో గ్యాలరీ
వైరల్
సంక్షిప్త వార్తలు
స్పోర్ట్స్
బిజినెస్
టీవీ
ఆధ్యాత్మికం
వీడియో గ్యాలరీ
ట్రావెల్
జోక్స్
ఎన్నికలు
వెబ్ స్టోరీలు
Telugu NewsEducationNewsSsc Gd Constable 2024 Staff Selection Commission Notification Likely To Be Out On November 24th
SSC GD 2024 : 10వ తరగతి అర్హతతో 50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈనెల 24న..
SSC GD Notification 2024 : 10వ తరగతి పాసై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ త్వరలో ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.
Authored by కిషోర్‌ రెడ్డి | Samayam Telugu | Updated: 3 Nov 2023, 12:35 pm
Follow
ప్రధానాంశాలు:
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
ఈనెల 24 నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం
దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 నాటికి పూర్తి

SSC GD Notification 2024 
SSC GD Constable 2024 : 10వ తరగతి పాస్ అయితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అతిశయోక్తికాదు నిజమే..! ఎప్పటిలాగే ఈ సారి కూడా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ సిద్ధమవుతోంది. ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD Constable) నియామకాలకు స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఉండే వార్షిక క్యాలెండర్‌ ప్రకారం.. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నవంబర్‌ 24వ తేదీన ఈ నోటిఫికేషన్‌ వెలువడనుంది. అనంతరం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 నాటికి పూర్తవుతుంది.

గతేడాది నవంబర్‌ నెలలో ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(GD)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. ఇక.. ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే వారికి పదో తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. రిజర్వేషన్‌ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుంది.

అయితే.. ఇప్పటికే కేంద్ర సాయుధ బలగాల్లో ఈ ఏడాది కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) రాత పరీక్షలు నవంబర్‌ 14, 15, 16, 17, 20, 21, 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో.. డిసెంబర్‌ 1, 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది (2024) కానిస్టేబుల్ (SSC GD Constable 2024) రాత పరీక్షలు ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top