Infosys - Senior Process Executive : ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys).. సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ (Senior Process Executive) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. https://career.infosys.com/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు.పోస్టులు : సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే.. 1-4 ఏళ్ల పని అనుభవం. ఆటోక్యాడ్ 3డి అప్లికేషన్‌లో ప్రావీణ్యం. జీఐఎస్, ఫీల్డ్ మ్యాప్‌లపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ తదితర రంగాల్లో నైపుణ్యాలు కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
0 comments:
Post a Comment