Accenture Careers 2023 : ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..
పోస్టు పేరు : అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్
అర్హత: బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ (సీఎస్‌ఈ, ఐటీ). ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
జాబ్ లొకేషన్: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గుడ్‌గావ్, ముంబయి, కోల్‌కతా, కోయంబత్తూర్, పుణె, ఇందౌర్, నాగ్‌పుర్, జయపుర తదితర వర్క్ చేయాల్సి ఉంటుంది.
వేతనం: ఏడాదికి రూ.4,61,200 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
0 comments:
Post a Comment