Software Engineering - Fulltime Opportunities for University Graduates

Job number 1660196
Work site Up to 50% work from home
Travel 0-25 %
Role type Individual Contributor
Profession Software Engineering
Discipline Software Engineering
Employment type Full-Time
Microsoft Software Engineering : ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ (Software Engineer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో డిగ్రీ, బీటెక్‌, ఎమ్మెస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు

జాబ్‌ : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (కంప్యూటర్‌ సైన్సు లేదా సంబంధిత టెక్నికల్‌ విభాగాల్లో) ఉత్తీర్ణత ఉండాలి. కోడింగ్‌, సీ, సీ++, సీ#, జావా, జావా స్క్రిప్ట్‌, పైథాన్‌పై పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: దేశంలోని ప్రధాన నగరాల్లో సంస్థ అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి.

Online Application Link
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top