ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, చెన్నై కింది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ క్రింది ఇవ్వబడిన పోస్టులు భర్తీ చేయుచున్నారు. మీ అర్హతను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
భర్తీ చేయబోయే పోస్టులు వివరాలు:
1. మేనేజర్ (లా): 08 పోస్టులు
2. సీనియర్ మేనేజర్ (లా): 02 పోస్టులు
3. మేనేజర్(ఐఎస్ ఆడిట్): 03 పోస్టులు| 4. సీనియర్ మేనేజర్(ఐఎన్ ఆడిట్):02 పోస్టులు|
5. మేనేజర్ (సెక్యూరిటీ): 03 పోస్టులు
6. చీఫ్ మేనేజర్ (రిస్క్): 02 పోస్టులు
7. మేనేజర్ (సివిల్): 02 పోస్టులు
8. మేనేజర్ (ఆర్కిటెక్): 02 పోస్టులు
9. మేనేజర్(ఎలక్ట్రికల్) : 02 పోస్టులు 10. మేనేజర్ (ట్రెజరీ) 02 పోస్టులు
11. మేనేజర్ (క్రెడిట్) : 20 పోస్టులు
12. మేనేజర్ (మార్కెటింగ్): 05 పోస్టులు
13. మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్): 02 పోస్టులు
14. సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్): 01 పోస్టు
15. మేనేజర్ (ఫుల్స్టాక్ డెవలపర్): 02 పోస్టులు
16. మేనేజర్ (ఫినాకిల్ కస్టమైజేషన్) 01 పోస్టు
17. మేనేజర్ (డీబీ అడ్మిన్/ఓఎస్ అడ్మిన్): 02 పోస్టులు
18. మేనేజర్ (డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్) 01 పోస్టు
19. మేనేజర్ (టెస్టింగ్ అండ్ డిజిటల్ సర్టిఫికేట్ ) : 01 పోస్టు
20. మేనేజర్ డిజిటల్ బ్యాంకింగ్ (ఐబీ, ఎంబీ, యూపీఐ, ఐఓబీపే) : 01 పోస్టు
21.మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్ (ఆర్జీజీఎస్, ఎన్ఎస్ఈఎల్టీ ): 01 పోస్టు
22. మేనేజర్ - డిజిటల్ బ్యాంకింగ్ (డెబిట్ కార్డ్ స్విచ్, డీసీఎంఎస్) 01 పోస్టు
మొత్తం భర్తీ చేసే పోస్టులు: 66
విద్యార్హతలు: లా, బీఈ/బీటెక్/ఎంటెక్, బీఆర్క్, ఏదైనా డిగ్రీ, సీఏ/ ఎంసీఎ/ఎమ్మెస్సీ/ఎంబీఏ/ పీజీడీబీ. సీబీసీఏ/ సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం
వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 25 - 40 సంవత్సరాల లోపు ఉండాలి రిజర్వేషన్లు ప్రాతిపదికైనా సడలింపు కలదు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: రూ.850
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు
దరఖాస్తు చివరి తేది: 19-11-2023
0 comments:
Post a Comment