యత కమిషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారము శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు జిల్లా గుంటూరు వారి ఆదేశాల ప్రకారము జిల్లా టిబి అధికారి గుంటూరు జిల్లా వారు పూర్వపు గుంటూరు జిల్లా నందు NHM-NTEP స్కీం నందు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియజేయడమైనది.
పైన తెలుపబడిన ఉద్యోగములు భర్తీ కొరకు సంబందిచిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు మరియు ఖచ్చితముగా http://guntur.ap.gov.in నందు పొందుపరచడమైనది. పూర్తి చేసిన దరఖాస్తులు జిల్లా టిబి అధికారి గుంటూరు వారి కార్యాలయము నందు 4.11.2023 to 10.11.2023 తేదీ సాయంత్రము 5 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు ఫారం స్వీకరించబడవు. అసంపూర్తి ధ్రువపత్రాలు సమర్పించిన దరఖాస్తులు పరిగణలోనికి తీసికొనబడవు, పోస్టుల ఖాళీల యొక్క సంఖ్యం పెంచుటకు, తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుద చేయుటకు జిల్లా నియామకపు కమిటీ గుంటూరు జిల్లా వారికి పూర్తి అధికారం కలదని తెలియజేయుచున్నాము.

Exciting news! apjobs9 is now on WhatsApp Channels Subscribe today by clicking the link and stay updated with the latest news! Click here !
0 comments:
Post a Comment