Sangam Dairy Recruitment: గుంటూరు(Guntur) జిల్లా వడ్లమూడిలోని సంగం మిల్క్‌ ప్రొడ్యుసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (SMPCL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Sangam Dairy Recruitment: గుంటూరు(Guntur) జిల్లా వడ్లమూడిలోని సంగం మిల్క్‌ ప్రొడ్యుసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (SMPCL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ (Resume) పంపాలి. రెజ్యూమ్‌తోపాటు అన్ని అవసరమైన సర్టిఫికేట్ కాపీలు పంపాలి. సరైన అర్హతలు, ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 5 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ద్విచక్ర వాహనం కలిగి ఉండాలి. పనిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడంతోపాటు అక్కడ పని చేయగలగాలి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9701212444 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

వివరాలు..

మేనేజర్‌/ యూనిట్‌ హెడ్‌
అర్హత: బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/బీఈ/బీటెక్(మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/కెమికల్)
అనుభవం: సంబంధిత విభాగంలో 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో 8 సంవత్సరాలు మేనేజర్ స్థాయిలో పనిచేసి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

షిఫ్ట్ ఇన్‌ఛార్జ్
అర్హత: బీటెక్ (డెయిరీ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ) లేదా బీఎస్సీ (డెయిరీ సైన్స్).
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

ఆపరేటర్
అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్)
అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

మైక్రోబయాలజిస్ట్
అర్హత: బీఎస్సీ/ఎంఎస్సీ (మైక్రోబయాలజీ).
అనుభవం: 3-8 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (క్యూఏ)
అర్హత: బీఎస్సీ/ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/కెమిస్ట్రీ)
అనుభవం: 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్)
అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (రిఫ్రిజిరేట్ & బూస్టర్)
అర్హత: ఐటీఐ(రిఫ్రిజిరేషన్ & ఏసీ).
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (బాయిలర్స్/వాటర్ వర్క్స్/ఈటీపీ)
అర్హత: బాయిలర్స్ (గ్రేడ్-1, గ్రేడ్-2) సర్టిఫికేషన్ ఉండాలి.
అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్)
అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్యాకింగ్/మెయింటెనెన్స్)
అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (స్టోర్స్)
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (ఐటీ)
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (F & A)
అర్హత: బీకామ్/ఎంకామ్ డిగ్రీ ఉండాలి.
అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (HR)
అర్హత: ఎంబీఏ(HR) లేదా డిగ్రీ అర్హత ఉండాలి.
అనుభవం: 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జేఎం/ఏఎం
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
అనుభవం: 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్‌
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
అనుభవం: 0-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

ఏఎం (మార్కెటింగ్)
అర్హత: ఎంబీఏ మార్కెటింగ్.
అనుభవం: 7-8 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

జేఎం (మార్కెటింగ్)
అర్హత: ఎంబీఏ మార్కెటింగ్.
అనుభవం: 5-7 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.

ఎగ్జిక్యూటివ్‌ (మార్కెటింగ్)
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్)/ ఏదైనా పీజీ/ ఏదైనా డిగ్రీ ఉండాలి.
అనుభవం: డిగ్రీతో 4 సంవత్సరాలు, పీజీతో 2 సంవత్సరాలు, ఎంబీఏతో 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

ప్రొక్యూర్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్
అర్హత: ఐటీఐ.
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

విభాగాలు: ప్లాంట్‌ ఆపరేటర్స్‌, ప్రొడక్షన్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, ఇంజినీరింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ ఇన్‌పుట్స్‌.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ పంపాలి. రెజ్యూమ్‌తో అన్ని సర్టిఫికేట్ కాపీలు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, రెండు నెలల పే స్లిప్స్ పంపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.

దరఖాస్తు చివరితేది: 05.12.2023.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: careers@sangamdairy.com

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top