దేశ వ్యాప్తంగా శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, ఐడీబీఐ బ్యాంకులు ఇటీవల ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. తాజాగా ఎస్బీఐ - 8,773 జూనియర్ అసోసియేట్; 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్, ఐడీబీఐ 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్, సెంట్రల్ బ్యాంకు లో 192 పోస్టులు నియామకానికి దరఖాస్తులు కోరుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నిర్దేశించిన తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ రకాల బ్యాంకులకు సంబంధించిన నోటిఫికేషన్ క్రింది ఇవ్వటం జరిగింది అభ్యర్థులు వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు...
0 comments:
Post a Comment