NFL: ఎన్ఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

NFL: ఎన్ఎఫ్ఎల్లో 74 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న  వివిధ ఎన్ఎఫ్ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ -ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:

1. మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు


2. మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 10 పోస్టులు

3. మేనేజ్మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 74.

అర్హత: పోస్టును అనుసరించి, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్ఎల్బీ, బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.40000 - రూ. 140000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01/12/2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04/12/2023.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top