తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు...శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు
3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 56.
అర్హత: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ/ ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760, ఏఈకి రూ.48,440 1,37,220. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23.11.2023.
Job Notification Whatsapp Channel:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notification Telegram Channel:
0 comments:
Post a Comment