SSB Jobs: సశస్త్ర సీమాబల్‌లో సబ్ఇన్‌స్పెక్టర్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా

సశాస్త్ర సీమబల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఉద్యో గాలకు ఎంపికైనవారు ఏ ప్రాంతాల్లో అయినా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. పోస్టులవారీగా డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
వివరాలు..

* ఎస్‌ఐ పోస్టులు

ఖాళీల సంఖ్య: 111

విభాగాలవారీగా ఖాళీలు..

ఎస్‌ఐ(పయోనీర్): 20

➥ ఎస్‌ఐ (డ్రాఫ్ట్స్‌ మ్యా‌న్): 03

➥ ఎస్‌ఐ (కమ్యూనికేషన్): 59

➥ ఎస్‌ఐ (స్టాఫ్ నర్సు ఫిమేల్): 29

అర్హత: పోస్టుల వారీగా డిగ్రీ, ఇంటర్ (10+2), నర్సింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 170 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ గాల్చిపీల్చినప్పుడు 80 సెం.మీ ఉండాలి. మహిళలు  157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్.

జీతభత్యాలు: రూ.35,400 - రూ.1,12,400

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top