NTPCలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) గేట్- 2023 ద్వారా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 495

విభాగాలు:

ఎలక్ట్రికల్-120

మెకానికల్-200

ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్-80

సివిల్-30

మైనింగ్-65.

అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పాసై ఉండాలి. అలాగే GATE-2023.

వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.300

SC/ST/PwBD/XSM/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 20-10-2023.

వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top