మొత్తం ఖాళీలు: 233
విభాగాలు: సోషల్ వర్కర్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ తదితర
అర్హత: సంబంధిత విభాగాలను బట్టి 10/10+2/ITI, గ్రాడ్యుయేషన్.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1200.
SC, ST, PwBD వారికి రూ.600.
ఎంపిక విధానం: CBT టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు చివరి తేదీ: 30-10-2023
వెబ్‌సైట్:https://aiimsbhopal.edu.in
0 comments:
Post a Comment