Nellore Dt Job Mela

జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలుపరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఈ నెల 14వ తేదీన డీకేడబ్ల్యూ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు
నైపుణ్యాభివృద్ధి అధికారి సి. విజయ్ వినీల్ కుమార్
 మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్మేళా జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో పూర్తిచేసిన యువత ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తి గల చేసుకోవాలని, వివరాలకు 8790813132 ఫోన్ నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top