నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో జరిగే జాబ్‌మేళాను మండలంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఏఓ గుణశేఖర్ తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తోందన్నారు.
8 నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన యువత ముందుగా 9440374535, 9154449677 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రముఖ 19 కంపెనీలలో 190 ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు
0 comments:
Post a Comment