ISRO లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ .. సెంటర్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 435

SHRI isra

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు: 273

2. టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు: 162

విభాగాలు: ఏరోనాటికల్ ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, ప్రొడక్షన్, ఫైర్ & సేఫ్టీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ తదితరాలు,

అర్హత:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్/ బీఏ/ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు ఉండాలి.

అప్రెంటిస్ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

2. టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

అప్రెంటిస్ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

స్టైపెండ్ : నెలకు రూ. 8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కమలసెరి, ఎర్నాకుళం జిల్లా, కేరళ.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీ: 07.10.2023

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top