AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ కళ్యాణిలో 120 గ్రూప్‌ బీ, సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్, డైటీషియన్, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆఫీసర్, టెక్నీషియన్, క్యాషియర్, ఎల్‌డీసీ, స్టెనోగ్రాఫర్, యూడీసీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 12 వ తరగతి/10+2/బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా /ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top