విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్), డిస్ట్రిక్ట్ హాస్పిటల్... ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రీ టెక్నీషియన్: 2 పోస్టులు
2. జనరల్ డ్యూటీ ఆటెండెంట్ 05 పోస్టులు
3. ఆఫీస్ సబార్డినేట్: 1 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 8.
ఆంధ్రప్రదేశ్
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ(ఆడియాలజీ), డిప్లొమా ఉత్తీర్ణులై
ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో పాటు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, జిల్లా ఆసుపత్రి, విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 25.10.2023,
0 comments:
Post a Comment