మహారాష్ట్ర నాసిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 117.
➥ సూపర్వైజర్(టీవో ప్రింటింగ్): 02
➥ సూపర్వైజర్(అఫీషియల్ లాంగ్వేజ్): 01
➥ ఆర్టిస్ట్(గ్రాఫిక్ డిజైనర్): 01
➥ సెక్రటేరియట్ అసిస్టెంట్: 01
➥ జూనియర్ టెక్నీషియన్: 112
అర్హత:సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:సూపర్వైజర్ పోస్టులకు 18-30 సంవత్సరాలు, ఆర్టిస్ట్/సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 18-28 సంవత్సరాలు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వరా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పోస్టుని అనుసరించి ఆన్లైన్ రాతపరీక్ష, స్టెనోగ్రఫీ/ టైపింగ్ టెస్ట్, మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం:సూపర్వైజర్: రూ.27,600-95,910, ఆర్టిస్ట్/సెక్రటేరియట్ అసిస్టెంట్: రూ.23,910-85,570, జూనియర్ టెక్నీషియన్: రూ.18,780-67,390.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.10.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.11.2023.
ఆన్లైన్ పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2024.
0 comments:
Post a Comment