ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 1720
పోస్ట్‌పేరు: అప్రెంటిస్.
విభాగాలు:
1. అటెండెంట్ ఆపరేటర్-421
2. ఫిట్టర్- 189
3. మెకానికల్-59
4. టెక్నిషియన్(కెమికల్)-345
5. టెక్నిషియన్(మెకానికల్)-169
6. టెక్నిషియన్(ఎలక్ట్రికల్)-244
7. టెక్నిషియన్(ఇన్‌స్ట్రుమెంటేషన్)-93
8. టెక్నిషియన్(సెక్రటేరియల్ అసిస్టెంట్)-79
9. అకౌంటెంట్-39
10. డేటా ఎంట్రీ ఆపరేటర్-49
11. ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) (స్కిల్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు)-33
అర్హత: ITI/12th /B.A/ B.Sc/ B.Com/Diploma తదితర
వయస్సు: 18-24 సంవత్సరాలు
ట్రైనింగ్ పీరియడ్: ఏడాది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 21, అక్టోబర్ 2023
చివరి తేదీ: 20, నవంబర్ 2023
వెబ్‌సైట్: https://www.iocl.com/
0 comments:
Post a Comment