ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 950 గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా.. మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్) చిరంజీవి చౌదరి అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు.
Job Notification Whatsapp Channel:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notification Telegram Channel:
0 comments:
Post a Comment