నెల్లూరు జిల్లాలోని మత్స్యశాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నెల్లూరు జిల్లాలో సాగర మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం 30 సాగర మిత్ర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులైన ఉండాలి. అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నెల్లూరు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
సాగర మిత్ర పోస్టులు - 30
అభ్యర్థులు వయోపరిమితి : 18 - 35 సంవత్సరాలు
నెల జీతం - రూ.15,000
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు చెల్లించక్కర్లేదు
అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా నెల్లూరు మత్స్యశాఖకు(చిరునామా: Commissioner of Fisheries, Nellore) సమర్పించాలి. రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 28 చివరి తేదీ.
0 comments:
Post a Comment