ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా అగ్నివీర్ వాయు స్పోర్ట్స్ కోటా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివాహం కాని పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు
మొత్తం ఖాళీల సంఖ్యను ఇంకా ప్రకటించలేదు. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 జీతం చెల్లిస్తారు.
పోస్ట్ పేరు: అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్ కోటా)
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన పరీక్షలో గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్‌లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత, మూడేళ్ల డిప్లొమా కోర్సు తదితర కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
PFT / స్పోర్ట్స్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్స్ ధృవీకరణ, వైద్య పరీక్ష
దరఖాస్తు ప్రారంభ తేదీ:11 సెప్టెంబర్ 2023
చివరి తేదీ: 20 సెప్టెంబర్ 2023
నోటిఫికేషన్: Click Here
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV/
0 comments:
Post a Comment