పోస్టుల వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు:62
విద్యార్హతలు: Should have a Bachelors Degree in Agriculture/ Microbiology/ Biochemistry/ Biotechnology/BZC/Diploma in Agriculture
డేటా ఎంట్రీ ఆపరేటర్:62
విద్యార్థులు: డిగ్రీ
హెల్పర్:72
విద్యార్థులు: ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు
దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. క్రింది ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ పోస్టు చేయాల్సి ఉంటుంది
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:12.09.23
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
District Civil Supplies Manager,
AP Civil Supplies Corporation, Office Nos 7,8 & 9, Collextorate, Anakapalli District
0 comments:
Post a Comment