హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

వివరాలు..

* మొత్తం పోస్టుల సంఖ్య: 95

➥ డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్)- 1

➥ అసిస్టెంట్ లైబ్రేరియన్- 4

➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

➥ సెక్షన్ ఆఫీసర్- 2

➥ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02

➥ సెక్యూరిటీ ఆఫీసర్- 2

 ➥ సీనియర్ అసిస్టెంట్- 2

➥ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 1

➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8

➥ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1

➥ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2

➥ స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1

 ➥ ఆఫీస్ అసిస్టెంట్- 10

➥ లైబ్రరీ అసిస్టెంట్- 4

➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44

➥ హిందీ టైపిస్ట్- 1

➥ ల్యాబొరేటరీ అటెండెంట్- 8

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టులవారీగా 32 - 56 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
THE ASSISTANT REGISTRAR
RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR
ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD
PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.O.,
GACHIBOWLI, HYDERABAD – 500 046, TELANGANA, INDIA

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.09.2023.

➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 06.10.2023.

Official Website


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top