NTR District | ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ లో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల.

పోస్టుల వివరాలు:

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు:169

విద్యార్హతలు: Should have a Bachelors Degree in Agriculture/ Microbiology/ Biochemistry/ Biotechnology/BZC/Diploma in Agriculture

డేటా ఎంట్రీ ఆపరేటర్:169

విద్యార్థులు: డిగ్రీ

హెల్పర్:169

విద్యార్థులు:  ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు

దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. క్రింది ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ పోస్టు చేయాల్సి ఉంటుంది

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
District Civil Supplies Manager, Mikkilineni Sudheer Babu Road, Governorpeta, Vijayawada 520002, NTR District
DM office No:7702003571


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top