కోల్ ఇండియా లిమిటెడ్, కోల్ కతాలో 560 మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు

కోల్ కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎ ల్), కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్.. మేనేజ్మెంట్ ట్రైనీ

పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 560

» విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్-351, సివి ల్-172, జియాలజీ-37. » అర్హత: డిగ్రీ(మైనింగ్ / సివిల్ ఇంజనీరింగ్).

ఎమ్మెస్సీ/ఎంఈ, ఎంటెక్ (జియాలజీ/అప్లైడ్ జియాలజీ)/జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫి క్స్) ఉత్తీర్ణతతో పాటు గేట్ - 2023లో అర్హత సాధించి ఉండాలి. » వయసు: 31.08.2023

నాటికి 30 ఏళ్లు మించకూడదు..

» వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 » ఎంపిక విధానం: గేట్ - 2028 స్కోర్, డాక్యుమెం ట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారం గా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:12.10.2023

» వెబ్సైట్: https://www.coalindia.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top