ఇండియన్ కోస్ట్ గార్డ్ 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు

ఇండియన్ కోస్ట్ గార్డ్ 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు

ఆర్మ్డ్ ఫోర్సెస్లో 01/2024 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 350 » పోస్టుల వివరాలు: నావిక్ (జనరల్ డ్యూటీ) - 2 60, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-30, యాంత్రిక్( మెకానికల్)-25, యాంత్రిక్(ఎలక్ట్రికల్) -20, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్) -15.

» అర్హత: పదో తరగతి, 10+2(మ్యాథ్స్-ఫిజిక్స్), డిప్లొమా(ఎలక్ట్రికల్/మెకానికల్ /ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(రేడియో/పవర్ ) ఇంజ నీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. » వేతనం: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700, యాంత్రిక్ పోస్టులకు బేసిక్ పే రూ. 29,200,

» ఎంపిక విధానం: రాతపరీక్ష, అసెస్మెంట్/అడా ప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెం ట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదిత రాల ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.09.2023

» వెబ్సైట్: https://joinindiancoast- guard.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top