యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్లో95 నాన్ టీచింగ్ పోస్టులు

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.. డైరెక్ట్ రిక్రూ ట్మెంట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన గ్రూప్-ఎ, బి, సి నాన్-ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్ పోస్టుల భర్తీకి

దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 95

» పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యుటేష న్)-01, అసిస్టెంట్ లైబ్రేరియన్ - 04, అసిస్టెం ట్ రిజిస్ట్రార్-02, సెక్షన్ ఆఫీసర్-02, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ / ఎలక్ట్రికల్)-12, సెక్యూరిటీ ఆఫీసర్-02, సీనియర్ అసిస్టెంట్-02, ప్రొఫెష నల్ అసిస్టెంట్-01, జూనియర్ ఇంజనీర్ (సివిల్ / ఎలక్ట్రికల్)-08, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్

-01, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 02,

స్టాటిస్టికల్ అసిస్టెంట్-01, ఆఫీస్ అసిస్టెంట్-

10, లైబ్రరీ అసిస్టెంట్-04, జూనియర్ ఆఫీస్

అసిస్టెంట్-44, హిందీ టైపిస్ట్-01, ల్యాబొరేటరీ

అటెండెంట్-08.

» అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణ తతోపాటు పని అనుభవం ఉండాలి.

» ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్ / ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023 * దరఖాస్తు హారా కాపీ స్వీకరణకు చివరితేది:

06.10.2023. » వెబ్సైట్: https://uohyd.ac.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top