RECRUITMENT OF PROBATIONARY OFFICERS (SCALE 1)

ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన కర్ణాటక బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...
పోస్టులు: ఆఫీసర్(స్కేల్ 1) ఖాళీలు.

అర్హత: గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.800.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లిష్ ల్యాంగ్వేజీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్

ఆప్టిట్యూడ్, ఇంగ్లిస్ డిస్క్రిప్టివ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. అందుకు 202 ప్రశ్నలు ఇస్తారు.

ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు రుణాత్మక మార్కు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 26.08.2023.
Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top