Recruitment Notification in SHAAR

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్... కింది కేటగిరీ/ విభాగాల్లో పారా మెడికల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 24 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:

1. క్యాటరింగ్ సూపర్వైజర్: 01 పోస్టు

2. నర్స్-బి: 07 పోస్టులు

3. ఫార్మసిస్ట్-ఎ: 02 పోస్టులు

4. రేడియోగ్రాఫర్-ఎ: 04 పోస్టులు| 5. ల్యాబ్ టెక్నీషియన్-ఎ: 01 పోస్టు

6. ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్):

7. అసిస్టెంట్ (రాజ్భాష): 01 పోస్టు

8. కుక్: 04 పోస్టులు

9. లైట్ వెహికల్ డ్రైవర్- ఎ: 13 పోస్టులు

10. హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 14 పోస్టులు

11. ఫైర్ మ్యాన్-ఎ: 08 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 56.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత, డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 24.08.2023 నాటికి అసిస్టెంట్ ఖాళీలకు 18-28 ఏళ్లు; ఫైర్ మ్యాన్ 18-25 ఏళ్లు; ఇతర
పోస్టులకు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి..

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04.08.2023

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 24.08.2023. 

ఫీజు  చెల్లింపు చివరి తేదీ: 25.08.2023.

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top