ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- మజగావ్ డాక్ షిప్ బిల్డిండ్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో 531 స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్పెషల్ గ్రేడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడును అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ అప్రెంటిస్ షిప్ ఉత్తీర్ణులై ఉండాలి. ఖాళీని అనుసరించి వేతనం .13200- రూ.83180 ఉంటుంది. అభ్యర్థులు 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రాత పరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టు 21 దరఖాస్తు గడువు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment