Job Mela in Nalgonda: నల్లగొండ ఐటీ హబ్ లో భారీగా జాబ్స్.. సెప్టెంబర్ 1న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

నల్లగొండలోని ఐటీ హబ్ లో (Nalgonda IT-Hub) ఏర్పాటైన కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళాను సెప్టెంబర్ 1న నిర్వహించనున్నారు. ఇందుకుఉన్న ఊరిలోనే ఐటీ ఉద్యోగాలను (IT Jobs) చేసే అవకాశాన్ని యువతకు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్ లను (IT-Hub) ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. పలు చోట్లు ఈ ఐటీ హబ్ లు అందుబాటులోకి రావడంతో అందులో ఐటీ కంపెనీలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. తాజాగా నల్లగొండలోని ఐటీ హబ్ లో ఏర్పాటైన కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళాను (Job Mela) ప్రకటించారు. ఈ జాబ్ మేళాను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.ఈ జాబ్ మేళాలో మొత్తం 16 కంపెనీలు పాల్గొనున్నాయి. ఇందులో DIGIXFORM, hitloop, KONAM Foundation, SplashBI తదితర సంస్థలు ఉన్నాయి.
Registration Link: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top