ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో (Canara Bank Jobs Notification) పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్: https://ibpsonline.ibps.in/crppo13jun23/
విద్యార్హత:ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో (Canara Bank Jobs Notification) పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్: https://ibpsonline.ibps.in/crppo13jun23/
విద్యార్హత:కెనరా బ్యాంక్ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి కనిష్టంగా 20 ఏళ్లు మరియు గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వయస్సు సడలింపు:
OBC (NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
PwBD అభ్యర్థులు- 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
SC/ST/PwD అభ్యర్థులకు- రూ.175
ఇతర అభ్యర్థులకు- రూ.850 చెల్లింపు విధానం - ఆన్‌లైన్
ఎంపిక ప్రక్రియ:
- ప్రిలిమినరీ ఎగ్జామ్
- మెయిన్ ఎగ్జామ్
- ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/08/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఆగస్టు 21, 2023
0 comments:
Post a Comment