Tech Mahindra Mega Walk In Hyderabad For Freshers : హైదరాబాద్‌లోని బహదుర్‌పల్లికు చెందిన టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థ.. ఇంటర్నేషనల్ వాయిస్-టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తేపోస్ట్ పేరు : ఇంటర్నేషనల్ వాయిస్-టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
అర్హత: అండర్ గ్రాడ్యుయేషన్/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: కనీసం 0-5 ఏళ్లు పని అనుభవం ఉండాలి
జీతభత్యాలు: ఏటా రూ.3 లక్షలు-రూ.6 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూలు నిర్వహించే అడ్రస్: Tech Mahindra Bahadurpally SEZ Bahadurpally, Hyderabad, Telangana 500043.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 24 నుంచి ఆగస్టు 2, 2023 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి.
0 comments:
Post a Comment