IBPS RRB Hall Tickets: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల

IBPS RRB Hall Tickets: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ రాతపరీక్ష (ఆర్‌ఆర్‌బీ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII(సీఆర్‌పీ)) )అడ్మిట్ కార్డులను 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) జులై 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 6 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top