ICDS ప్రాజెక్ట్ ఆఫీసులో ఉద్యోగ నియామకాలు

ICDS: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ - ప్రకాశం జిల్లాలో 06 వివిధ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...
మొత్తం ఖాళీలు: 05

పోస్టులు: జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. 

పని అనుభవం: కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.20వేలు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేది: 28.06.2023

Job Notification Telegram Link:


Whatsapp Job Notification Group:

https://chat.whatsapp.com/FkvCo3Txlpc17tpnUK8eJq



Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top