SCR Secunderabad Railway : సికింద్రాబాద్‌ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

SCR Secunderabad Railway : సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వివరాల్లోకెళ్తే..

ముఖ్య సమాచారం:
జూనియర్ టెక్నికల్ అసోసియేట్: 35 పోస్టులు
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/ సీఎస్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్‌ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ నిలయం, ఎస్‌సీఆర్‌, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://scr.indianrailways.gov.in/


Job Notification Telegram Link:


Whatsapp Job Notification Group:

https://chat.whatsapp.com/FkvCo3Txlpc17tpnUK8eJq

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top