SSC CGL 2021 Final Result announced on ssc.nic.in, download here

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2021 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ) మార్చి 17న విడుదల చేసింది. మొత్తం 7686 ఏఏవో, జేఎస్, ఎస్ఐ ఖాళీల నియామకాలు ఎస్ఎస్సీ చేపడుతోంది. టైర్-3లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్ఎస్సీ జనవరిలో నైపుణ్య పరీక్ష(కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించిన విషయం తెలిసిందే. కేటగిరీల వారీగా కటాప్ మార్కులను వెబ్సైట్లో అభ్యర్థులు చూసుకోవచ్చు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top