​Jobs In ASRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వ్యావసాయ శాఖలో ఉద్యోగాలు..

​Jobs In ASRB: అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు:195

అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 195 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్ https://www.asrb.org.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం : 22.03.23

దరఖాస్తులు ముగింపు తేదీ: 10.03.23

అభ్యర్థులు ఎంపిక చేసే విధానం:

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపికకోసం CBT పరీక్ష (CBT) నిర్వహించబడుతుంది

వయో పరిమితి

నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎంపిక ఇలా..

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) / ఇంటర్వ్యూ / మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

Online Application Link


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top