AP Open Inter exam Time Table 2023
Ap open school society 10th Class Time Table April 2023 a.p. open inter certificate download Open Inter Time Table 2023 Open 10th Time Table
ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్ 2023 ది.18-04-2023 నుండి 23-04-2023 ఆదివారంతో సహా వరకు జరుగును.
గమనికలు:
1. ప్రభుత్యము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును.
2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు / సబ్జెక్టులలో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును.
3. పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరీక్ష రాసినచో ఫలితము : రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి భాధ్యత వహించవలెను.
4. విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.
0 comments:
Post a Comment