అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. రాత, నైపుణ్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. హైకోర్టులో టైపిస్ట్- 16, కాపీయిస్ట్- 20, డ్రైవర్- 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు ధ్రువపత్రాలను మార్చి అందజేయాల్సి ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
0 comments:
Post a Comment