AECS Hyderabad | ఇంటర్, B.ED అర్హతతో ఉపాధ్యాయ ఉద్యోగాలు

ATOMIC ENERGY CENTRAL SCHOOL |2023- 24 సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ (తెలుగు), టీజీటీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పీఅర్‌టీ, ఆర్ట్స్) ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని డీఏఈ కాలనీకి చెందిన అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (AECS) ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డీగ్రీ, డిప్లొమా, బీఈడీలో ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉండగా.. షార్ట్‌లిస్టింగ్‌, రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పోస్టులు : పీఆర్‌టీ, టీజీటీ పోస్టులు
విభాగాలు : ఇంగ్లీష్, హిందీ, పీఈటీ, ఆర్ట్స్, సోషల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డీగ్రీ, డిప్లొమా, బీఈడీలో ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్‌: దరఖాస్తులను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్, డీ సెక్టార్ గేట్, కమలా నగర్ ఈసీఐఎల్ పోస్టు, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
చివరితేదీ: మార్చి 18
వెబ్‌సైట్ : www.aecshydl.edu.net
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top