వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. అంగన్వాడీ వర్కర్: 37 పోస్టులు అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. అంగన్వాడీ హెల్పర్: 108 పోస్టులు
3. అంగన్వాడీ మినీ వర్కర్: 3 పోస్టులు
మొత్తం ఖాళీలు సంఖ్య: 148.
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 11-01-2023
ఇంటర్వ్యూ తేదీ: 12-01-2023
ఈ పోస్టుల నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్తులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబంధించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
వేదిక: సంబంధిత ఆర్డీవో కార్యాలయాలు.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment